RR: షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని ఫరూక్‌నగర్, కేశంపేట, జిల్లేడు చౌదర్‌గూడ మండలాల్లో ఖాళీగా ఉన్న పౌర సరఫరాల దుకాణాల డీలర్ల నియామక ప్రక్రియ పూర్తయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులను పరిశీలించి, ఎంపికైన అర్హులైన అభ్యర్థులకు స్థానిక రాజస్వ మండలాధికారి (RDO) ఎన్.ఆర్. సరిత ఆర్డీఓ కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు.
తెలంగాణ
రేషన్ డీలర్లకు నియామక పత్రాల అందజేత


