JN: వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత యువతి చేపట్టిన దీక్షకు గురువారం కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం సంఘీభావం తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష చేస్తున్న యువతిని కలిసి మద్దతు ప్రకటించారు. యువతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వం కోరారు.
తెలంగాణ
యువతి దీక్షకు ఈగ మల్లేశం సంఘీభావం


