JN: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 11 నుంచి 17 వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
11 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు


