హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల భాగస్వామ్యం అవసరం: GWMC కమిషనర్

HNK: GWMC ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 33వ డివిజన్ వినాయక కాలనీలో కమిషనర్ టి. వెంకన్న మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నగరంలో పచ్చదనం పెంపునకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని కమిషనర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కను నాటలని పిలుపునిచ్చారు.