PDPL: ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా కూచిపూడిలో జరిగిన జాతీయస్థాయి కూచిపూడి వర్క్‌షాప్‌లో గోదావరిఖనికి చెందిన కళాకారిణి గుమ్మడి ఉజ్వల ఈరోజు పాల్గొన్నారు. యునెస్కో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆధ్వర్యంలో కూచిపూడి సంప్రదాయాల డాక్యుమెంటేషన్ కోసం నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో దేశవ్యాప్తంగా వందమంది కళాకారులు హాజరయ్యారు.
తెలంగాణ
కూచిపూడి వర్క్ షాప్‌లో మెరిసిన జిల్లా వాసి


