NRML: ఢీల్లీలో SIRకు వ్యతిరేకంగా నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ అరెస్ట్‌లను నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదానాలు చేశారు. బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: రాహుల్‌గాంధీ అరెస్ట్‌పై కాంగ్రెస్ నిరాహార దీక్ష


