RR: షాద్‌నగర్ మినీ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తాయని, గ్రామీణ ప్రతిభను వెలికితీస్తాయని అన్నారు. ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుందని తెలిపారు. క్రీడల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
తెలంగాణ
క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక ప్రశాంతత


