WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బతుకమ్మ ఉత్సవాలకు ఈ నెల 9న ఉదయం 11 గంటలకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి తెలిపారు.
తెలంగాణ
బతుకమ్మ ఉత్సవాలకు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాక


