WGL: గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ మామునూర్‌కు చెందిన ఎర్ర పరమేష్, జక్కలొద్ది గ్రామానికి చెందిన గిన్నరపు సమత ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ గురువారం మృతుల నివాసానికి వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA


