హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీలో బతుకమ్మ ఘాట్ల ఏర్పాటు

MDCL: బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని అలియాబాద్ వాగు వద్ద, లాల్ గడి మలక్‌పేట చెరువు వద్ద కొత్తగా బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ శిరీష కృష్ణారెడ్డి తెలిపారు. తుర్కపల్లి, యాచారం, మజీద్‌పూర్ ప్రాంతాల్లోనూ ఘాట్ల మరమ్మతులు చేపట్టామని, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.