కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పలువురు మైనారిటీ యువకులు కాంగ్రెస్‌ను వీడి గురువారం BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన నివాసంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ పార్టీకి ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు.
తెలంగాణ
BRSలో చేరిన మైనారిటీలు


