హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమరచింతలో సీసీ రోడ్ల పనుల పరిశీలన

WNP: అమరచింత మున్సిపాలిటీలోని 6, 7వ వార్డుల్లో పూర్తయిన సీసీ రోడ్ల పనులను TG టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ పరిశీలించారు. రోడ్ల నాణ్యతను పరిశీలించి, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు.