MDCL: పట్టణంలోని శ్రీ గడి మైసమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 11 నుంచి 19 వరకు శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 14న చండీ హోమము, 18న లక్షపూల పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ఘనంగా శరన్నవరాత్రుల ఉత్సవాలు


