హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నవరాత్రి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి'

SRPT: దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని హుజూర్నగర్ SI నరేష్  తెలిపారు. రహదారులకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్‌ వినియోగానికి అధికారుల అనుమతి పొందాలన్నారు. మండపాల వద్ద డీజేలు, అశ్లీల పాటలు, నృత్యాలకు అనుమతి లేదన్నారు. గొడవలు జరిగితే కమిటీదే బాధ్యతని హెచ్చరించారు.