హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

MBNR: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన  ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర నాయకులు ముకుందం రమేష్‌ను అభినందించారు.