HYD: ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ ఉచిత గుడ్ల పంపిణీ చేసి, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వక్తలు సురేశ్, శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రోజూ గుడ్డు తినడంతో లభించే ప్రొటీన్, ఇతర పోషక విలువలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పార్క్ వాకర్స్, విద్యార్థులు సహా దాదాపు 1,000 మందికి 6 గుడ్ల బాక్స్‌ను ఉచితంగా అందించారు.
తెలంగాణ
యూసఫ్ గూడలో ఫ్రీగా గుడ్ల పంపిణీ


