ASF: కాగజ్‌నగర్ పట్టణంలో నిరుపేద కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు ఉచితంగా కట్టెలు అందించే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కట్టెలను నిల్వ చేసిన ప్రదేశంలో వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కట్టెల పంపిణీ ప్రారంభించారు.
తెలంగాణ
అంత్యక్రియలకు ఉచితంగా కట్టెల పంపిణీ ప్రారంభం


