HNK: పరకాల మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని అన్ని వార్డుల్లో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: మోడల్ మున్సిపాలిటీగా పరకాల: MLA


