హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం సీతారాముల నిత్యకల్యాణం

BDK: భద్రాచలం మండలంలో గురువారం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో వేద పండితులు శాస్త్రోక్తంగా నిత్యకల్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించి ప్రత్యేక పూజలు, దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి నిత్య కళ్యాణం తిలకించారు.