హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆర్థిక సహాయం'

GDWL: అలంపూర్ నియోజకవర్గంలో కులాంతర వివాహాలు చేసుకున్న 12మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే విజయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కులాంతర వివాహాలు సమాజంలో కుల వివక్షను తగ్గించి, సమానత్వం,సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.