హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇసుక మాఫియాపై గ్రామస్తుల ఆగ్రహం

BDK: మణుగూరు మండలంలో గురువారం ఇసుక రవాణాపై కట్టుమల్లారం, గనిబోయిన గుంపు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దందా కోసం అడవిని నరికి రోడ్డు నిర్మించి, దుమ్ము ధూళితో తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుడితో అండతో ఇసుక మాఫియా వ్యవహారం జోరుగా సాగుతుందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.