SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ డీసీఆర్‌బీ, ఐటీ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తు, కోర్టు కేసుల నిర్వహణ, ఈ-సాక్షి నమోదు, సమన్స్-వారంట్‌ల అమలుపై సమీక్షించారు.కేసుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
తెలంగాణ
డీసీఆర్‌బీ, ఐటీ విభాగాల పనితీరుపై ఎస్పీ సమీక్ష


