హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వైకుంఠ రథానికి మరమ్మతులు చేయాలి'

GDWL: అలంపూర్ మున్సిపల్ కార్యాలయంలోని వైకుంఠరథం పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన వాహనాన్ని అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నందున వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.