MNCL: జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం SIR పేరుతో ఓటు చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు. వెంటనే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
SIRను నిరసిస్తూ రోడ్డుపై ఆందోళన


