హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థకు చేరిన పాత గ్రామపంచాయతీ భవనం

NGKL: వెల్దండ మండల పరిధిలోని అజిల్లాపూర్ పాఠశాల ప్రాంగణంలో ఉన్న పాత గ్రామపంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడెలాంటి ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ శిథిల భవనాన్ని వెంటనే కూల్చివేయాలని స్థానికులు, HM రాజు కోరుతున్నారు.