WNP: పోచమ్మ గుడి ప్రాంగణంలోని సర్వే నంబర్ 280/3లో నాయీబ్రాహ్మణులకు చెందిన భూమికి కంచె ఏర్పాటు చేయకుండా మున్సిపల్ చైర్మన్, అధికారులు అడ్డుకుంటున్నారని భూయజమానులు ఆరోపించారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగలి బాలప్ప వారసులు నిరసన చేపట్టారు. తహసీల్దార్ తమను హక్కుదారులుగా ప్రకటించినప్పటికీ అధికారులు అడ్డుకోవడం సరికాదన్నారు.
తెలంగాణ
VIDEO: పోచమ్మ గుడి భూమిపై హక్కుదారుల నిరసన


