హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు

KMR: బిక్కనూరు మండలం బస్వాపూర్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ తుడుం పద్మస్వామి తెలిపారు. గురువారం గ్రామంలో బోరు మోటార్ బిగించి నీటి సమస్యను పరిష్కరించారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ సూచించారు.కార్యక్రమంలో ఎంపీవో రాజ్ కిరణ్ రెడ్డి, కార్య దర్శి మౌనిక పాల్గొన్నారు.