KMR: కామారెడ్డి పట్టణానికి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్‌రెడ్డి జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆయన అద్భుత ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించడం పట్ల తోటి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఏఈవో ఎంపిక


