హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్..!

HYD: సికింద్రాబాద్‌ మెడికవర్‌ ఆసుపత్రిలో రెండేళ్ల చిన్నారి గుణశ్రీ మృతిపై ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. sept 11న చికిత్స కోసం వచ్చిన చిన్నారికి ఆరోగ్య పరీక్షలు చేయకుండానే అనస్థీషియా ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఆర్‌ఐ సమయంలోనే చిన్నారి మృతి చెందినప్పటికీ.. చికిత్స కొనసాగుతున్నట్లు చూపించారని, మరణానంతరం చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేశారని వారు తెలియజేశారు.