GDWL: గద్వాల పట్టణంలోని ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో రేపు ఉదయం 10 గంటలకు జిల్లాస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కలందర్ బాష తెలిపారు. స్కిట్, నషా ముక్త్ భారత్‌పై పాటలు, నృత్య ప్రదర్శనలు వంటి వివిధ సాంస్కృతిక పోటీలు ఉంటాయని, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
'రేపు జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు'


