NRPT: సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10న మక్తల్‌లో 5 కి.మీ.సైకిల్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం తెలిపారు. 14, 17, 19 సంవత్సరాల వయసు గల బాలబాలికలు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో పాటు క్రీడా దుస్తులు ధరించి ఉదయం 9 గంటలలోపు వేదిక వద్దకు హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 10న సైక్లింగ్ పోటీలు


