హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మరవక ముందే.. చెరువులోకి లారీ..!

VKB: జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట చెరువులోకి గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో లారీలో గ్యాస్ సిలిండర్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.