హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కరెంట్ తీగలు తెగి.. 8 సబ్‌స్టేషన్లలో కరెంట్ కట్'

SRD:  ​నారాయణఖేడ్ మండలం ఆబ్బెంద వద్ద 33KV విద్యుత్ లైన్ తీగలు తెగిపడటంతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆబ్బెంద, కంగ్టి సహా 8 సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సరఫరా నిలిచి ప్రజలు, రైతులు ఇబ్బంది పడ్డారు. లైన్‌మెన్లు క్షేత్రస్థాయిలో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి విద్యుత్‌ను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు