MDCL: షాద్‌నగర్ మినీ స్టేడియంలో భారీ క్రికెట్ టోర్నమెంట్‌ను MLA వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు.గ్రామీణ క్రీడాకారులు ప్రతిభను చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని,శారీరక దృఢత్వం,మానసిక ప్రశాంతత కోసం క్రీడలు అవసరమని పిలుపునిచ్చారు.ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుందని తెలిపారు. ఈ పోటీల్లో విజేతకు రూ. 70 వేలు,రన్నరప్‌కు రూ. 30 వేలు బహుమతిగా అందించనున్నారు.
తెలంగాణ
మన ప్రాంతానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ: ఎమ్మెల్యే


