KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం ఆర్టీసీ బస్టాండ్‌లో ఎస్సై శేఖర్ రెడ్డి ఆదేశాలతో గురువారం సిబ్బంది ప్రయాణికులకు సైబర్, మోసాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ పంచుకోవద్దన్నారు. కాల్స్, మెసేజ్ లింకు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసాకి గురైన వారు 1930 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.
తెలంగాణ
‘సైబర్ మోసాలపై 1930 నంబర్‌కు కాల్ చేయండి’


