హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెద్ద చెరువును మిని ట్యాంక్‌‌బండ్‌ అభివృద్ధి చేయండి'

NLG: కట్టంగూరు పెద్ద చెరువు అభివృద్ధికి నోచుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు స్థలాలు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయని, అధికారులు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి చెరువును పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తే పట్టణానికి సుందరమైన ఆకర్షణగా మారుతుందని స్థానికులు పేర్కొంటున్నారు