MBNR: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏల విడుదలపై బీఆర్ఎస్ మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగులకు ఇంకా ఆరు డీఏలు బకాయి ఉన్నందున వాటిని కూడా విడుదల చేయాలన్నారు. అలాగే దసరా కానుకగా పీఆర్సీని కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు తమకు రావాల్సిన ప్రయోజనాలనే కోరుతున్నారని ఆయన తెలిపారు.
తెలంగాణ
రెండు డీఏలు ఇచ్చారు.. మరి పీఆర్సీ ఏదీ..?


