MLG: గోవిందరావుపేట మండలం పస్రా–తాడ్వాయి మధ్య చెక్‌పోస్ట్ వద్ద గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లారీ సీఆర్పీఎఫ్ వాహనంతో పాటు మరో కారును ఢీకొట్టడంతో ఓ జవాన్ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు లారీ కింద ఇరుక్కుపోయింది. ప్రమాదంతో 163 జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్షతగాత్రులను 108లో ములుగు ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: లారీ బీభత్సం.. జవాన్ మృతి


