హైదరాబాద్: 28°C
తెలంగాణ

గీతశ్రీ హైస్కూల్ కరస్పాండెంట్‌కు డైనమిక్ స్కూల్ అవార్డు

MBNR: జడ్చర్ల గీతశ్రీ హైస్కూల్ కరస్పాండెంట్ వి. శంకర రెడ్డికి డైనమిక్ స్కూల్ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఎడ్యుకేషనల్ న్యూస్ నెట్‌వర్క్ నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందజేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా శంకర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.