హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రిని కలిసిన మైనారిటీ నాయకులు

MNCL: బెల్లంపల్లి పట్టణానికి చెందిన మైనారిటీ నాయకులు ఎండీ. తాజ్ మరి కొంతమంది గురువారం రాష్ట్ర , SC,ST మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్బంగా పట్టణంలో మైనారిటీల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు.