VKB: మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డు కొత్రేపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి ప్రారంభించారు. గురువారం ఉదయం శ్యామ్ రెడ్డి, యాదగిరితో కలిసి ఆమె ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ప్రజలకు బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో స్మార్ట్ కార్డుల పంపిణీ


