హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు

NRML: దిలావర్‌పూర్ పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎస్‌జీఎఫ్ యోగా పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని సోని బంగారు పతకం సాధించి సిద్దిపేటలో జరిగే పోటీలకు వెళ్లనుంది. లాంగ్‌జంప్‌లో 7వ తరగతి విద్యార్థి రాథోడ్ లక్ష్మణ్ ప్రతిభతో హైదరాబాద్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.