MDK: పట్టణ శివారులోని బంగ్లా చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇంద్రా కాలనీకి చెందిన కొమ్ము సురేష్ (42)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
తెలంగాణ
చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం


