MHBD: కురవి మండల కేంద్రంలో ఈనెల 11వ తేదీ నుంచి దుర్గాదేవి నవరాత్రి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రావాలని MLC తక్కళ్లపల్లి రావును నిర్వాహకులు ఆహ్వానించారు. ఈరోజు వారి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, నవరాత్రులకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో యూత్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నవరాత్రి వేడుకలకు MLCకి ఆహ్వానం


