MNCL: జాతీయ స్థాయి AICS పవర్ లిఫ్టింగ్ పోటీలకు లక్సెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడ ప్రభుత్వ పాఠశాల HM దండవేణి మల్లేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక ప్రజా ప్రతినిధులు గురువారం సన్మానించారు. కార్యక్రమంలో కేకేసీ ఏఐసీసీ కాంగ్రెస్ కమిటీ జిల్లా ఇన్‌ఛార్జ్ బత్తుల వెంకటేష్, 7వ వార్డు కౌన్సిలర్ బోడ రాజు ఉన్నారు.
తెలంగాణ
AICS పవర్ లిఫ్టింగ్ పోటీలకు HM


