హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘అర్హులకే మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వాలి’

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి ఓసీకి రిజర్వ్ అయినందున అర్హులైన ఓసీ నాయకుడికే ఇవ్వాలని మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు కుంభాల సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన గురువారం మాట్లాడారు. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ విషయమై వినతి పత్రం ఇచ్చామన్నారు.