హైదరాబాద్: 28°C
తెలంగాణ

అచ్చంపేటలో ఉపాధి హామీ పనుల కోసం ధర్నా

NGKL: అచ్చంపేట మున్సిపాలిటీలో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం (9న) మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రనగర్, డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో కూలీలను కలిసి సర్వే నిర్వహించి, ధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లేష్ కోరారు.