హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు నల్గొండకు నటి రితికా నాయక్

NLG: నల్గొండకు రేపు సినీ నటి రితికా నాయక్ రానున్నారు. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆమె రాకపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఈరోజు ఒక ప్రకటనలో కోరారు.