BDK: పినపాక మండలంలో గురువారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం కావడంలో సహకరించిన బీఎల్‌ఓలను తహసీల్దార్ రమేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోల సేవలను కార్యాలయ సిబ్బంది కొనియాడారు. ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో బీఎల్‌వోలు అందించిన సహకారం అభినందనీయమని, వారు మరింత స్థాయికి ఎదగాలని తహసీల్దార్ ఆకాంక్షించారు.
తెలంగాణ
బీఎల్‌వోలకు ఘన సన్మానం


