SDPT: గజ్వేల్- ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పెండింగ్ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకుడు సిలివేరి ఇంద్రగౌడ్ డిమాండ్ చేశారు. 200- 300 మీటర్ల మేర పెండింగ్‌లో ఉన్న పనులను భూసేకరణ పరిహారం చెల్లించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తారని తెలియజేశారు.
తెలంగాణ
'రింగ్ రోడ్డు వెంటనే పూర్తి చేయాలి'


